ప్రభాస్ కి అంత సీన్ ఉందా ?

ప్రభాస్ కి అంత సీన్ ఉందా ?"బాహు బలి" 
ఒక ప్రభంజనం ... 

రాజ మౌళి దర్శక ప్రతిభ ,కీరవాణి సంగీతం తొ దేశాన్ని ఊపేసింది. 
ప్రభాస్,రానా ,అనుష్క,తమన్నా నటనతో మెప్పించారు,  రికార్డులు కొల్లగొట్టింది . బడ్జెట్ భారీగా పెట్టినా  తెలివి గా మార్కెట్ చేసుకొని 1000 కోట్లు దాటింది ,అంతవరకూ బాగానే ఉంది . 

కానీ ప్రభాస్ తరువాతి 250  కోట్లు పెట్టదండం అంటే సాహసమే అని చెప్పాలి,ఒకే ఒక సినిమా చేసిన దర్శకుడు చేతిలో ఇంత  పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు. 
కానీ అది ప్రభాస్ ఒక్కడి పేరుతో అంత వసూళ్లు సాధిస్తుందా ??అంత మార్కెట్ ఈ చిత్రం చేయగలదా ??
వేచిచూడాలి ...