మీ రచనలని (ఆర్టికల్స్,వ్యాసాలు,కథలు) పబ్లిష్ కావాలనుకుంటున్నారా ?
హాయ్ గుడ్ మార్నింగ్ ! మీ రచనలని (ఆర్టికల్స్,వ్యాసాలు,కథలు) పబ్లిష్ కావాలనుకుంటున్నారా ? సంఘంలో జరిగే అవినీతి,అన్యాయాలను ఎండగట్టాలనుకుంటున్నారా ? ఐతే మీకు ఇది గోల్డెన్ ఛాన్స్ ! కానీ ,ఆ రచనలు మీ సొంతవి,ఎక్కడ కాపీచేయలేదని హామీ ఇవ్వాలి . వాటిలో మాకు నచ్చినవాటిని ఎంపికచేసి మా వెబ్ సైట్ లో ప్రచురిస్తాం ... ప్రచురించాలా వద్దా అనేది "మానేజిమెంట్ దే తుది నిర్ణయం" ఇంకెందుకు ఆలస్యం ..మీ రచనలని పంపవలిసిన మెయిల్ id : wethepeople@manamjanam.info