Posts

Showing posts from August 26, 2020

ప్రజల్లో "మార్పు" రావాలి !

Image
కొన్ని నెలలలో ఎన్నికలు సమీపిస్తున్నాయి . ఈ ఎన్ని కల ద్వారా మన గ్రామానికి ,లేక పట్టణానికి ప్రజాప్రతినిధి ని  ఎన్నుకోవాలి . ఎవడైతే ప్రజల కష్టాలు తనవి గా భావించి ,స్పందించి తక్షణం దానికి పరిష్కారం వెతికి పనులు పూర్తి చేసి ,అభివృద్ధి చేస్తారో వారిని ఎంచుకోండి .కానీ అనాదిగా  ఏమి జరుగుతుంది ? ముఖ్యంగా మనిషి ఆశాజీవి,ఎవరో వచ్చి ఎదో చేస్తాడని ఎదురు చూస్తాడు ,సోమరితనం తో పని చేయకుండా డబ్బు ఎలా పొందాలి అనుకొనే వారు లేకపోలేదు! చదువు లేక కొంతమంది ,చదువుకొన్నా ఉద్యోగ,ఉపాధి అవకాశము లేక కొందరు ఖాళీగా ఉంటారు. "తప్పు దారిలో ఐనా వెళ్లి డబ్బు సంపాదించాలి" అని ఈజీమనికి అలవాటు పడినవారు మరికొందరు . దీనిలో పరోక్షం గా ప్రభుత్వ ప్రమేయం ఉండి ,ప్రజాసంక్షేమం పథకాలు పేరు చెప్పి  (రూపాయి కి కిలోబియ్యం,ఆడవాళ్ళకి అంగనివాడిలో పావలా వడ్డీ ) వంటివి తక్కువ ధర కి, కొన్ని ఉచితంగానో  ఇచ్చి,చేసే  పనికి కూడా వెళ్లకుండా ప్రోత్సహిస్తున్నారు . వీరిని అదనుగా చూచి ,ప్రత్యక్ష ఎన్నికలు వస్తాయి అని తెలియగానే కొన్ని పార్టీలకి చెందిన నాయకులు వారికి గేలం వేస్తారు .నీకు ఏమి భయం లేదు "నీ లైఫ్ హ్యాపీ గా ఉండేలా నే