సమయం వస్తుంది మిత్రమా ... !
ఒకోసారి మన ప్రయత్నం చేసిన ఫలితం రాదు ,మరికొన్నిసార్లు ఏమి చేయకుండానే మంచి ఫలాలు వస్తాయి . కానీ చేసి పని ,ఎదగడానికి ప్రయత్నం మాత్రం తప్పక చేయాలి , లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. చల్లని చెట్టు కింద ఉంటె బాగుంటుంది కానీ అదే అలవాటు ఐతే చిన్న వేడిని కూడా తట్టుకోలేము ... కాబట్టి "కష్టే ఫలి "... సమయం సందర్భం వస్తే మంచి ఫలితాలు అవే వస్తాయి ,ఎల్ల కాలం ఒకలా ఉండదు గా ...