సమయం వస్తుంది మిత్రమా ... !


ఒకోసారి మన ప్రయత్నం చేసిన ఫలితం రాదు ,మరికొన్నిసార్లు ఏమి చేయకుండానే మంచి ఫలాలు వస్తాయి . 
కానీ చేసి పని ,ఎదగడానికి ప్రయత్నం మాత్రం తప్పక చేయాలి ,
లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 
చల్లని చెట్టు కింద ఉంటె బాగుంటుంది కానీ అదే అలవాటు ఐతే చిన్న వేడిని కూడా తట్టుకోలేము ... 
కాబట్టి "కష్టే  ఫలి "... 
సమయం సందర్భం వస్తే మంచి ఫలితాలు  అవే వస్తాయి ,ఎల్ల  కాలం ఒకలా ఉండదు గా ... 

Comments

  1. ఎదగాలనుకునేవాడు ముందు వొదగాలి కదా...చేద్దాం...శ్రీశ్రీ అన్నట్లు ప్రయత్నిస్తే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప అని✊.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

HOT AND COLD TOUCH / TAP WATER PURIFIERS AVAILABE

Call for Services in India

"ఆ సినిమాకి" ఇప్పుడే ఇంత క్రేజా !!