నేను చెప్పానా !!

నేను చెప్పానా !!

 చేసిన ప్రతి పనికి  ఫలితం తప్పక ఉంటుందని !
నోరు జారిన  ప్రతిఫలంగా "కత్తి మహేష్" కి ఆరునెలలు నగర  బహిష్కరణ విధించారు .
ఇంకా అదుపులేకుండా వాగితే శాశ్వతంగా నగరం నుంచి బయటకి తోలేస్తారని సాక్షాత్తు డి. జి. పి వివరించారు ,
వాక్కు స్వతంత్రం ఉంది కదా అని,ఇష్టం వచ్చినట్లు  మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న కారణంగా ఈ విధంగా చేయవలసి వచ్చిందని చెప్పారు

Comments

  1. ఏంటి మీరు చెప్పింది ? అద్వానీ వాగితే 2000 మందిని చనిపోయినపుడు ఎక్కడున్నారు మీరంతా ? అప్పటికి మీరు పుట్టి ఉండరు.
    ఎకరం నేలను సేకరించలేని మీరు హిందువులని చెప్పుకుని మీరు మురుసుకోవాల్సిందే !

    ReplyDelete
  2. హలొ మేడం ,అద్వానీ గురించి నిజం గా నాకు తెలియదు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి... నేను ఎవ్వరిని సప్పోర్ట్ చేయలేదు అలాగే కించపరలేదు , కేవలం మనం మాట్లాడేదాని గురించి చెప్పా ఎవరిని హర్ట్ చేయకూడదని అంతే !!

    ReplyDelete
  3. కత్తి మాట్లాడింది చరిత్ర/పుస్తకం గురించి.అతనో విమర్శకుడు.బహిష్కరణకి గురి అయ్యాడని సంబరపడేవాళ్ళే కానీ అతని విమర్శకి సహేతుకంగా సమాధానం చెప్పినవాళ్ళే లేరు.
    అతను మాట్లాడినది తప్పు అని చెప్పాలి కానీ మాట్లాడమే తప్పు అని అంటే అతని గొంతు మరొక రూపంలో వినిపిస్తాడు.అపుడు దేశబహిష్కారం చేస్తారు.అపుడు మాత్రం ఆపుతాడా ? గౌరీ లంకేష్ ని చంపినట్లు చంపేస్తే
    చరిత్రని మార్చగలరా ?
    జరిగిపోయినది వాస్తవం ...వాస్తవాన్ని అంగీకరించాల్సిందే కదా ?

    ReplyDelete
  4. "చంపాలని" అంత తీవ్రమైన మాటలు వద్దు లెండి ,ఈ ఒక్క విషయం లో కాదు చాల విషయాలు తలదూర్చి మాట్లాడతాడు .విమర్శ చేయడం తప్పు కాదు కానీ అది ఇలానా ??
    ఎంతమంది విమార్సుకులు లేరు హేతువాదులు లేరు ,వాళ్ళు ఎలా చేశారా ??

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!