సింగర్ సునీత రెండో పెళ్లి ... నిజం కాదు


నిన్న ప్రచురించిన సింగర్ సునీతా రెండో వివాహం మీద ఆమె స్పందించారు ,ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని,ఎవరో కావాలని పుకార్లు చేస్తున్నారని ,తమ వ్యక్తిగత  వారికీ ఎందుకు అంత కుతూహలం? అని ఆవేదన చెందారు .
తనకి అటువంటి ఉద్దేశం లేదని చెప్పారు .

Comments


  1. ఆహా !

    ఇంత లోనే తుస్సయిపోయిందే మీ న్యూసు !

    జిలేబి


    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నేను చెప్పానా !!

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!

తెలుగు కథలు పంపండి !!