పచ్చి నిజాలు ...ప్రతి వాడు పక్కనున్న వాడిని చూసి అలా మనం ఎందుకు లేము ,
మనకు డబ్బు లేదు ,ఇల్లు లేదు,కారులేదు అని ఎదోరకం గా భాదపడేవారే !!(చాలామంది )

కానీ మనకు ఉన్నదానితో సంతోషం గా ఉండాలని ,కష్ట పడి  పైకి వెళదాం అనుకునే వారు
బహు తక్కువ..
ఈజీ మని కావాలి ,పని చేయకూడదు ...
అని చాలా మంది యువత ,పెద్దవారు అనుకుంటారు ...


అలా ఆలోచించటం వారి ఇష్టం . కానీ ఆలా వచ్చిన డబ్బు . పదవులు   అంత సంతృప్తి ఇవ్వవు
 కష్టపడడం ... ఫలితం అదే వస్తుంది అని గ్రహించి ,పెద్దవారు పిల్లలకు నేర్పాలి .

ఇవన్నీ సోది లాగా ఉంటుంది గాని పచ్చి నిజాలు ...
నమ్మితే మంచిదే ,నమ్మక పోయిన ఇంకా మంచిది ..
ఎదో చెప్పాలి అని చిన్న ప్రయత్నం ...

నీతిగా ఉండటానికి ప్రయత్నించాలి ,విజయాలు సాదించాలి ...