సైరా నరసింహారెడ్డి..

సైరా నరసింహారెడ్డి... "మెగా స్టార్ చిరంజీవి" తరువాతి చిత్రం ,



కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మాత గా రెండో సినిమా ఇది .
ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి  ఆధారంగా తీస్తున్న చిత్రం.
నయనతార, జగ పటిబాబు , అమితాబ్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నారు ,రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు . ఈ చిత్రాన్ని పలు భాషల్లో కూడా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది .
టీం విడుదల చేసిన కొన్ని స్టిల్స్ చూస్తే సినిమా చాలా క్లాస్ గా,రిచ్ గా ఉన్నాయి .
తమిళ్ నటుడు  విజయ్ కూడా నటిస్తున్నారు ,ఈ సినిమా లో పోరాట దృశ్యాలు అద్భుతం గా వచ్చాయట!
చిరు 151 చిత్రం కోసం హాలీవుడ్ సాకేతిక నిపుణలతో పని చేస్తున్నారు ,ఎలాగైనా చరిత్రలో నిలిచిపోయే విధం గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు ,
వేచి చూడాలి ఏమి జరుగుతుందో ...!

Comments

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

నేను చెప్పానా !!

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!