తెలుగు కథలు పంపండి !!
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ !
నాకు చిన్న సహాయం కావాలి .
ఎవరి వద్ద ఐనా "తెలుగు కథలు (రాజకీయం,సెక్స్, మతాలకి ) సంబందించినవి తప్ప" వేరేవి పంపండి .
సరళంగా ,చిన్న తెలుగు పదాలతో వర్డ్ డాక్యుమెంట్ లో ఉండాలి
అది మీ సొంత గా వ్రాసిన కథ ఐతే మంచిది .కాపీ రైట్స్ ఉన్నవి , వారి అనుమతి లేకుండా పంపవద్దు . నవల్స్,పెద్దకథలు ఉంటె మరి మంచిది . 1100 వ్యాఖ్యలు ఉండాలి .
నేను చిన్న వర్క్ ట్రై చేస్తున్నా , దానిలో మనీ వస్తే మీకు కూడా కొంత పంపుతాను .
నా మెయిల్ ఐడి : sai.sgk@gmail.com
థాంక్స్

1100 వ్యాఖ్యలు ఉండాలా ??
ReplyDeleteజిలేబీ గారి వద్ద కూడా ఒక పోస్టుకు 1100 కామెంట్లు దొరకవనుకుంటా? కంటెంట్ ముఖ్యమా కామెంట్స్ ముఖ్యమా ?
ReplyDeletecontent mukhyam andi,narration la undali .oka post lone undalani rule ledu
Deleteనీహారిక గారు,
ReplyDeleteమధ్యలో కల్పించుకుంటున్నానని అనుకోకండి.
కథ నిడివి ... 1100 వాక్యాలు ఉండాలి ... అని ఈ బ్లాగర్ గారి ఉద్దేశం అయ్యుంటుందనీ, “వ్యాఖ్యలు” అని టైపింగ్ పొరపాటుగా పడుండవచ్చు అనీ నేను అనుకోవడం. కరక్టో కాదో ఈ బ్లాగర్ గారే చెప్పాలి మరి.