మార్పు మంచిదే కానీ ....
మార్పు మంచిదే కానీ ....
మనలో అందరం ఎదుట వారి తప్పులు వెతుకుతున్నాం కానీ మన బాధ్యత మాత్రం తెలుసుకోము .
ఏమైనా అంటే "టైం లేదు " అని ఒక డైలాగ్ ఒకటి .
రోడ్ మీద వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్ లో వెళతాం కానీ రూల్స్ అప్పుడు గుర్తు రావు ,
మన పని అయిపోవాలి కానీ పక్కనోడు పోయిన పర్లేదు .
మార్పు మన నుంచి మొదలు కావాలి ,మనం మారితే జనం కి చెప్పచ్చు .

Comments
Post a Comment