"ఆ సినిమాకి" ఇప్పుడే ఇంత క్రేజా !!



విశ్వవిఖ్యాత నట సార్వ భౌముఁడు శ్రీ  నందమూరి తారక రామా రావు గారి   బయోపిక్ "ఎన్ .టి .ఆర్ "చిత్రం తెరకెక్కుతుంది .దీనికి అతనికి కుమారుడు "బాలకృష్ణ" లీడ్ రోల్ చేస్తున్నారు .
ముఖ్యపాత్రలో "విద్యాబాలన్ "నటిస్తున్నారు .
క్రిష్ దర్శకత్వము వహిస్తున్నారు .
ఇప్పటికి ఒక షెడ్యూల్ కూడా పూర్తిఅయింది .

ఈ చిత్రం షూటింగ్ దశలోనే మంచి అంచనాలు ఉన్నాయి ,దానికి తోడు ఇప్పుడు మరో ఆసక్తి కరమైన విషయం బయటకి వచ్చింది .
ఈ చిత్రం యొక్క పూర్తి హక్కుల కోసం రిలయన్స్ ,సోని లాంటి దిగ్గజాలు పోటీపడుతున్నాయని దానికి సుమారు 85 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్దపడ్డాయని గుసగుసలు వినిపిస్తున్నాయి .

ఇది ఎంతవరకు నిజమో గాని కానీ "సినిమాకి రిలీజ్ కి ముందే మంచి క్రేజ్,బిజినెస్   ఏర్పడింది",పూర్తి అయ్యే లోపు ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ,దానితో  చిత్రం  ఇంకా ఎన్ని  రికార్డులు కొల్లగొడుతుందో !!
వేచి చూద్దాం ...


Comments

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

నేను చెప్పానా !!

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!