మలేషియా లో పెట్రోనాస్ టవర్స్ చూసారా ??
మలేషియా లో పెట్రోనాస్ టవర్స్ చూసారా ?
ఐతే ఒక లుక్ వేద్దాం రండి !
మలేషియా కౌలాలంపూర్ వుండే ఈ ప్రసిద్ధ కట్టడాన్ని "పెట్రోనాస్ టవర్స్ " లేక "పెట్రోనాస్ ట్విన్ టవర్స్" అంటారు . 2014 వరకు ఈ టవర్స్" ప్రపంచంలోకెల్లా ఎతైన టవర్స్.
దీనిలో సుమారు 90 ఫ్లోర్స్ ఉంటాయి ,40లిఫ్ట్స్ పని చేస్తాయి .
ప్రభుత్వ కార్యాలన్నీ దీనిలో ఉంటాయి .
ఈ టవర్ ని అర్జెంటైనా చెంది "సీసర్ పిళ్ళై " డిజైన్ చేసారు . దీని ప్లానింగ్ జనవరి 1,1992 మొదలు పెట్టారు .ఏడు సంవత్సరాల కఠిన శ్రమతో 1993 మార్చి 1న పూర్తయింది .
సూపర్ స్ట్రక్చర్ 1994 ఏప్రిల్ ఒకటి న ముగిసింది .
ఇంటీరియర్ ,ఫర్నిచర్ కలిపి జనవరి ఒకటి 1996కి ముగిసింది .
టవర్ 1 మరియు టవర్ 2 కలిపి మర్చి ఒకటి 1996 పూర్తి అయ్యింది ,అధికారికంగా అక్కడ ప్రధాని చేతుల మీద 1999 ఆగష్టు 1న ప్రారంభించారు .

Comments
Post a Comment