ఆంధ్ర ప్రదేశ్ తో కేంద్రం "అవిశ్వాసం తీర్మానం "గెలిచింది !
ఇన్నాళ్లు తెలుగు దేశం ,వై సి పి ,మిగతా పార్టీలు రాష్ట్ర విభజన సరిగా జరగలేదు ,దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత , ఇప్పటి ప్రభుత్వం భాజపా "స్పెషల్ స్టేటస్ "ఇవ్వలేదని వారిమీదికి మీద తోసేశారు ,కానీ దీనికి సమాధానం గా మొన్న పార్లమెంట్ లో బిజెపి ఎదురుదాడి చేసింది .
తెలుగు దేశం తో సహా వామ పక్షాలు కి కౌంటర్ గా బిజెపి కి అవిశ్వాసం తీర్మానం పెట్టింది .
దానికి మోడీ సహా అందరు కలిసి అవిశ్వాసం గెలిపించారు ,సహజంగా ఎక్కువ సభ్యులు ఉన్నవారు గెలుస్తారు అదే జరిగింది . కొన్ని రాష్ట్రాలు మనకి మద్దతు ఇవ్వలేదు, కొందరు దూరం గా ఉన్నారు .
ఇన్నాళ్లు మౌనం గా ఉన్న "మోడీ" పార్లమెంట్లు లో "స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇవ్వడం కుదరదని దాని స్థానం లో "స్పెషల్ ప్యాకేజీ " ఇస్తామని చెబితె ఆంధ్ర ప్రభుత్వం "చంద్రబాబు " సరే అన్నారని "ఆరోపించింది .దానికి "చంద్రబాబు "ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన ఫలితం లేదు .
మరి ఎవరి లోపాలవల్ల మనకి "స్టేటస్ "రాలేదు ??
Comments
Post a Comment