సింగర్ సునీత రెండో పెళ్ళి!!



గాయనిగా ,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా  "సునీత" టాలీవుడ్ లో  తనకంటూ ప్రత్యేక  స్థానం ఉంది,కానీ ఆమె  వ్యక్తిగత జీవితం ఆటుపోట్లు గా సాగింది .ఆమె  కిరణ్ అనే వ్యక్తి ని  వివాహమ్ చేసుకున్నారు ,వివిధ కారణాల వల్ల  భర్త  తో విడిపోయారు ,వారికీ ఒక పాప ఉంది .

ఇప్పుడు ఆమె (సెకండ్ ఇన్నింగ్స్ )రెండో వివాహం  ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ తో అని తేలింది . ఆమె జీవితం సుఖంగా ఉండాలని ఆశిద్దాం!!  

Comments



  1. ఆహా ఎంత ముఖ్యమైన వార్త సుమా


    జిలేబి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

నేను చెప్పానా !!

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!