మధురం మధురం ...


మధురం మధురం ...

సెల్ ఫోన్ మధురం
మాటలు మధురం
పాటలు మధురం
ఆటలు మధురం ...

వాట్సాప్ మధురం
ఎఫ్ బి  మధురం
చాటింగ్ చేసె మీరు మధురం ....

దూరం దగ్గర చేసే సెల్ఫోన్  మధురం


(షాక్ సినిమా స్ఫూర్తి తో )






Comments

Popular posts from this blog

HOT AND COLD TOUCH / TAP WATER PURIFIERS AVAILABE

తెలుగు కథలు పంపండి !!

Call for Services in India