సలహాలు-సూచన
నేను త్వరలో ఒక వెబ్సైటు తెలుగులో ప్రారంబించాలని అనుకుంటున్నాను.
జనరల్ ,రాజకీయం ,సినిమా ,బిజినెస్ ,క్రీడలు -వీటిలో ఏది అయితే బాగుంటుంది ?
ఆ సైట్ కి ఏమి అవసరమో సూచనలను,సలహాలు ఇవ్వండి .
నాకు సహాయంగా ఉండాలని అని అనుకునే వారికీ స్వాగతం ,మొదట్లో నేను ఏమి పే చేయలేను .
బిజినెస్ అయ్యాక కొంచెం శాలరీ ఇస్తాను.
ధన్యవాదాలు -
సాయిరాం
నా మెయిల్ ఐ డి : sai.sgk@gmail.com
Comments
Post a Comment