Posts

WANT TO EARN ONLINE INCOME?

 IF YOU WANT TO EARN ONLINE INCOME WITH MINIMUM INVESTMENT, PING ME FOR DETAILS: WATSAPP: +919959762999 (SERIOUS PEOPLE ONLY)

Call for Services in India

Hai good morning all, If anyone requires  GST, LABOUR REGISTRATION, FIRM REGISTRATION, IT RETURNS, PASSPORT, ESI, PF, PVT LTD, MSME REGISTRATION Services, Call the below number for best results with minimum prices Anywhere in India. +919959762999

బరువు తగ్గడం ఎలా ?

Image
మనలో చాలా మందికి ఉండే  ప్రశ్న ఇది . కానీ దానికి ప్రణాళిక రచించి తగిన శ్రమ చేయాలి . అందరూ ప్రణాళికలు వేస్తారు, కానీ శరీర శ్రమ చేయడానికి వెనకడుగు వేస్తారు. ఈ నియమాలు  పాటిస్తే  మంచి ఫలితం ఉంటుంది . 1. వ్యాయామం  ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం  చేయాలి. మొదట్లో పదినిముషాలు చిన్న వర్కౌట్స్ చేస్తూ తరువాత మెల్లగా సమయం పెంచుకొని కఠినమైన వర్కౌట్స్  అరగంట సేపు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . 2. ఉపవాసాలు తగ్గించాలి  తప్పనిసరిగా అల్పాహారం,ఆహారం లో మంచి డైట్ తీసుకోవాలి .దీనితో అధిక క్యాలరీలు కరిగి బరువు కంట్రోల్ లో ఉంటుంది. 3. బయట తిండి  వద్దు   బయట తినుబండారాలు తినరాదు .వాటిలో ముఖ్యం గా చక్కెర మరియు  ఫ్యాట్స్ ఉంటాయి .ఇంట్లో నే చక్కని ఆహారం తయారు చేసుకొని తినాలి. ముఖ్యంగా కోడిగుడ్లు ,క్యారెట్స్ ,నట్స్ ,పళ్ళు తీసుకుంటే మంచిది . 4. తరచూ మంచినీళ్లు త్రాగాలి . అరలీటరు నీరు తాగడం వల్ల  సుమారు 20-30 శాతం క్యాలరీలు కరుగుతాయి.రోజుకు రెండున్నర  లేదా మూడు లీటర్లు నీరు తాగాలి .భోజనం ముందు కూడా నీరు త్రాగడం వల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం దానితో క్యాలరీలు ...

తెలుగు కథలు పంపండి !!

గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ! నాకు చిన్న సహాయం కావాలి .  ఎవరి వద్ద ఐనా "తెలుగు కథలు (రాజకీయం,సెక్స్, మతాలకి ) సంబందించినవి తప్ప"   వేరేవి  పంపండి . సరళంగా ,చిన్న  తెలుగు పదాలతో వర్డ్ డాక్యుమెంట్ లో ఉండాలి  అది మీ సొంత గా వ్రాసిన కథ ఐతే  మంచిది .కాపీ రైట్స్ ఉన్నవి , వారి అనుమతి లేకుండా  పంపవద్దు . నవల్స్,పెద్దకథలు ఉంటె మరి మంచిది . 1100 వ్యాఖ్యలు ఉండాలి .   నేను చిన్న వర్క్ ట్రై  చేస్తున్నా , దానిలో మనీ వస్తే మీకు కూడా కొంత పంపుతాను . నా  మెయిల్ ఐడి : sai.sgk@gmail.com థాంక్స్

ప్రజల్లో "మార్పు" రావాలి !

Image
కొన్ని నెలలలో ఎన్నికలు సమీపిస్తున్నాయి . ఈ ఎన్ని కల ద్వారా మన గ్రామానికి ,లేక పట్టణానికి ప్రజాప్రతినిధి ని  ఎన్నుకోవాలి . ఎవడైతే ప్రజల కష్టాలు తనవి గా భావించి ,స్పందించి తక్షణం దానికి పరిష్కారం వెతికి పనులు పూర్తి చేసి ,అభివృద్ధి చేస్తారో వారిని ఎంచుకోండి .కానీ అనాదిగా  ఏమి జరుగుతుంది ? ముఖ్యంగా మనిషి ఆశాజీవి,ఎవరో వచ్చి ఎదో చేస్తాడని ఎదురు చూస్తాడు ,సోమరితనం తో పని చేయకుండా డబ్బు ఎలా పొందాలి అనుకొనే వారు లేకపోలేదు! చదువు లేక కొంతమంది ,చదువుకొన్నా ఉద్యోగ,ఉపాధి అవకాశము లేక కొందరు ఖాళీగా ఉంటారు. "తప్పు దారిలో ఐనా వెళ్లి డబ్బు సంపాదించాలి" అని ఈజీమనికి అలవాటు పడినవారు మరికొందరు . దీనిలో పరోక్షం గా ప్రభుత్వ ప్రమేయం ఉండి ,ప్రజాసంక్షేమం పథకాలు పేరు చెప్పి  (రూపాయి కి కిలోబియ్యం,ఆడవాళ్ళకి అంగనివాడిలో పావలా వడ్డీ ) వంటివి తక్కువ ధర కి, కొన్ని ఉచితంగానో  ఇచ్చి,చేసే  పనికి కూడా వెళ్లకుండా ప్రోత్సహిస్తున్నారు . వీరిని అదనుగా చూచి ,ప్రత్యక్ష ఎన్నికలు వస్తాయి అని తెలియగానే కొన్ని పార్టీలకి చెందిన నాయకులు వారికి గేలం వేస్తారు .నీకు ఏమి భయం లేదు "నీ లైఫ్ హ్యాపీ గా ...

భజన బ్యాచ్ !!

Image
భజన బ్యాచ్ !! మన తెలుగు సినిమాల్లో ఓ మూవీ లో  రావుగోపాల్ రావు ఒక భజన ట్రూప్ పెట్టుకుంటాడు .ఎవరైనా పొగిడితే వాళ్ళు డప్పు,తాళాలతో  గోల చేస్తారు,ఆ పొగడ్తలు ఆగేవరకు ! ఇప్పుడు పొలిటికల్ బ్యాచ్  లో కూడా ఇది అవసరమేమో !! మనకి తెలిసి రాష్ట్రంలో రెండు ప్రధాన పత్రికలు  ఒక మాజీ సీఎం గారిని భజన చేస్తుంటాయి.  ఇంకో పత్రిక ప్రస్తుత  సీఎం గారిని ఆకాశాన్ని ఎత్తుతాయి ,పొగడ్త మంచిదే కానీ అది శృతి మించితే వెగటు పుడుతుంది.  మన స్థాయిని పెంచుకోవచ్చు అనుకుంటే కొంత అవసరమేమో, గాని మరి అది అతి అయితే గతి మారచ్చు ! జర్నలిజం అంటే ప్రజల పక్షాన  ఉండి  వారి సమస్యలు అధికారులకి ,మంత్రులకి చేరవేయాలి.వారికీ చేయుతనిచ్చి వారు ఓటు వృదాపోలేదని నమ్మకం కలిగించాలి .  మన రాష్ట్రము ఏమి  పాపం చేసిందో గాని అది  తప్ప అన్నీ చేస్తారు . ఒకరు మీద ఒకరు బురద చల్లుకోవడం తప్ప ప్రజలకి ఒరిగేది గుండు సున్న!  వారు విమర్శిస్తే ,మీరు విమర్శించండి తప్పులేదు ,లేదంటే పరువు నష్ట దావా కూడా వేయచ్చు కదా ! ప్రజలకి చేసేది ఇసుకంత ,చెప్పేది...

స్మార్ట్ ఫోన్ తో పిల్లలకి మంచా, చెడా ?

Image
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి .అదే ఫోన్ తో పిల్లలుకూడా ఆడుకుంటున్నారు ,ఇవ్వకపోతే మారం చేస్తారు . కొంతమంది తల్లితండ్రులు వారి గోల,బాధ భరించలేక వారికీ ఇస్తారు .  వారిని నిశబ్దంగా ఉంచడంకోసమో ,అల్లరిని కంట్రోల్ చేయడం కోసమో లేకుంటే భోజనం చేస్తారనో  వారిచేతిలో ఫోన్ పెడతాం .  ఫోన్లు వల్ల మంచి కూడా ఉన్నది ,కానీ అతి ఫోన్ వాడకం వల్ల అనర్దాలు ఉన్నాయి  1. చిన్న పిల్లలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. వేరే వారితో మాట్లాడటం వల్ల,వేరకరితో కళ్ళు కాంటాక్ట్ తో వారిలో బెరుకు భయం తగ్గుతాయి.  అంతేకాని ఫోన్ తలకిందికి వాల్చి చూస్తే ఏమి వస్తుంది ? మెడ నొప్పితప్ప ! 2.చిన్న పిల్లలు ముఖ్యంగా ఆటలు ఆడాలి ,దాని ద్వారా వారికి ఉత్సాహం ,ఉత్తేజం ఉంటాయి. ఎముకలు, కండరాలు దృడంగా అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది .   .ఆటల వల్ల చెమట పట్టి ,తరువాత ఫ్రెష్ అయ్యాక,చక్కగా  తిని తొందరగా నిద్రపోతారు.  3. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల ఏకాగ్రత కోల్పోవడం ,ఆకలి మందగిస్తుంది  4. స్మార్ట్ ఫోన్  సమీపంలో నిద్రుస్తున్న ...